పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రా లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామ న్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

AP SSC Results నీ 2024 మే నెల మొదటి వారంలో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. AP 10th Results 2024 అధికారిక వెబ్సైట్- bse.ap.gov.inలో ప్రచురించబడుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్ ను నమోదు చేయడం ద్వారా AP SSC పరీక్ష ఫలితాలను check చేయవచ్చు. వారు SMS ద్వారా వారి AP SSC 10వ ఫలితాలను కూడా check చేయవచ్చు. ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోగలరు.
Results Link : Click Here