AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP 10th Results 2024 | AP లో 10th ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం | AP 10th Results 2024 Link

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను (AP SSC Results 2024) ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యశాఖ మంత్రి ఈ రోజు విడుదల చేశారు.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

ఈ ఏడాది ఏపీ 10వ తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి పూర్తి చేశారు. విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు పూర్తి చేశారు. అన్ని మార్కులను డిజిటల్ ప్రాసెస్ రూపంలో అప్లోడ్ చేశారు.

ALSO READ  Latest AP Postal Department Recruitment 2023 | AP పోస్టల్ శాఖలో 740 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Postal Jobs In Telugu

10వ తరగతి ఫలితాలను ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాలను మీ మొబైల్ లో చెక్ చేసుకోగలరు. ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోగలరు.

ALSO READ  గ్రామీణ సహకార బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగాలు | The National Co-Operative Bank Notification 2024 | Bank Jobs In Telugu

Results Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!