AP Govt JobsLatest Govt jobs

AP లో కొత్తగా 80,000 ఉద్యోగాలు | AP Agriculture Department Recruitment 2023 | AP Grama Ward Sachivalayam 3rd Notification 2023

AP Agriculture Department Recruitment 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో కొత్తగా సచివాలయం ఉద్యోగాల భర్తీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇదే విధంగా వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ కొరకు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వ్యవసాయ శాఖలో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రోన్ పైలట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ డ్రోన్ పైలట్ లకు ముందుగా 12 రోజుల శిక్షణ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ నీ ముఖ్యంగా గా గ్రామాలలో చదువుకున్న యువతకు ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th   పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  TTD లో 60,000 జీతంతో కొత్త ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

AP Agriculture Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్డ్రోన్ పైలట్
విద్య అర్హత10th
ఖాళీలు80,000
జీతం25,000

AP Agriculture Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 548 ఉద్యోగాలు

🔥 గూగుల్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 50,000 జీతం

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 100 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

🔥 పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | 13,200 పైగా ఉద్యోగాలు

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13995 ఉద్యోగాలు

🔥 ఉబర్ లో భారీగా ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాయినింగ్

జాబ్ రోల్స్ :

AP వ్యవసాయ శాఖ ద్వారా డ్రోన్ పైలట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రం మొత్తం మీద 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP District Court Notification 2024 | Latest AP Govt Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు AP లో ఉన్నటువంటి ఆచార్య NG రంగా యూనివర్సిటీ లో 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 25,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం క్రింద ఇచ్చిన అఫిషియల్ ఫైల్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!