AP Govt Jobs

AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Agriculture Department Notification 2024 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో మొత్తం 01 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Welfare Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 01 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు.

More Jobs :

👉🏻 ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆఫీస్ క్లర్క్ ఉద్యోగాలు

👉🏻 గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 కరెంట్ ఆఫీస్ లో 825 ట్రైనీ ఉద్యోగాలు

ALSO READ  Latest Group C Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా గ్రూప్ సి ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

👉🏻 వెంటనే జాయిన్ అయ్యే వారికి Infosys లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యద్రులు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline లో మాత్రమే అప్లై చేయాలి.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 30,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేది : 20/10/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!