ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్ల లోని రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగలను వెంటనే భర్తీ చేయనున్నారు
ఖాళీల వివరములు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో అర్బన్ విభాగంలో 12 రూరల్ విభాగంలో 49 ఉద్యోగాలను కలెక్టర్ గారి అనుమతితో భర్తీ చేస్తున్నారు
విద్యా అర్హతలు :
- ఈ జాబ్స్ కి కనీస విద్యార్హతగా 10వ తరగతి పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకున్న వారిలో ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
- అప్లై చేసుకున్న వారు ఆ ఏరియాలో నివాసం ఉండాలి ఈ జాబ్స్ కి మహిళలు మాత్రమే అప్లై చేసుకోగలరు వివాహిత / విధవరాలు / ఒంటరి మహిళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు
వయస్సు :
అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు మినిమం 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరు
అప్లై చేసే ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి మనం ఆఫ్ద్వా లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ముందుగా ఆఫీసియల్ వెబ్సైటు నుండి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా మన డీటెయిల్స్ తో ఫిల్ చేసి దానికి మీ టెన్త్ సర్టిఫికెట్ మెమోని మరియు ID ప్రూఫ్ ని జత చేసి ICDS కార్యాలయం లో సబ్మిట్ చేయాలి
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం మీ దగ్గరలోని సచివాలయంలో షాట్లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు సెలెక్ట్ అయిన వారు వివరములు తెలియజేస్తారు
ముఖ్య తేదీలు :
అప్లై చేసుకునేవారు 13 0 9 2025 ఈ తేదీలోపు మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయంలోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు
Official Notification & Application : Click Here