ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి AP అంగన్వాడీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 4,687 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు కేవలం 10వ తరగతి పాస్ అయిండాలి. ఈ జాబ్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు అలానే రాత పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు కింద ఇచ్చాను చూసుకోండి మీరు అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
ఆర్గనైజేషన్ : AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జాబ్స్ ని అంగన్వాడీ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
మొత్తం ఉద్యోగాలు : 4,687
జాబ్ రకం : అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్
విద్యార్హత : 10వ తరగతి
జీతం : 11,500
విద్య అర్హత మరియు అర్హతలు :
కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండి స్థానిక నివాసం కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోగలరు వివాహం జరిగిన మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లై చేసుకున్న వారిలో 21 సంవత్సరాలు లేకుంటే 18 సంవత్సరాల వారికి కూడా అవకాశం ఇస్తున్నారు
Apply విధానం:
ఈ జాబ్స్ కి మనం పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్ గా మనం వెళ్లి మన అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని నీటుగా ఫీల్ చేసి మన దగ్గర్లో ఉన్నటువంటి ఐసీడీఎస్ కార్యాలయంలోకి వెళ్లి మన అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే సమయంలో మన అప్లికేషన్ ఫామ్ తో పాటు మన కాస్ట్ సర్టిఫికెట్ అలానే ఇన్కమ్ సర్టిఫికెట్ దీంతో పాటు మీ 10వ తరగతి మార్క్స్ మెమో కూడా యాడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
సెలక్షన్ ఎలా చేస్తారు :
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం ని షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించారు.
జీతం వివరాలు :
సెలెక్ట్ అయిన వారికి మీ స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది మీరు జాబ్ లో జాయిన్ అయినా మొదటి నెల నుంచి నెలకు 11,500 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ లింక్ మరియు నోటిఫికేషన్ లింక్ కింద ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు.
Official Notification : Click Here