Schemes

అన్నదాత సుఖీభవ లిస్ట్ మరియు తేది విడుదల | AP Annadata Sukhibhava Scheme List Release | Date Release

AP Annadata Sukhibhava Scheme Date Release

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ హామీలను వరుసగా అన్నిటిని ప్రారంభిస్తుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన కమిటీ అందరికీ తెలిసిందే. మరొక పథకం అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రైతులకు ( సొంత భూమి ఉన్నవారికి మరియు కౌలు రతులకు ) అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించేందుకు దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకంతో పాటు ఏపీ లో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Telegram Group Join Now
ALSO READ  Apple Recruitment 2022 For Freshers| ఇంటర్ తో Apple లో భారీగా జాబ్స్ | Apple Jobs In Telugu | Apple Recruitment 2022

AP Annadata Sukhibhava Scheme List

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట సాయం గా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలలో ప్రతి సంవత్సరం మూడు సార్లు పీఎం కిసాన్ యోజన పథకం కింద నిధులు జమ చేస్తుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతలుగా నిధులను రైతుల బ్యాంకు అకౌంట్ లో జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వము అర్హుల జాబితా మీద కసరత్తు చేసి లిస్ట్ రెడీ చేస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదలకు ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసినందుకు తుది కసరత్తు చేస్తుంది. అర్హుల రైతుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

ALSO READ  ఆంధ్ర ప్రదేశ్ లో ఉచిత విద్యుత్ స్కీమ్ ను ప్రారంబించారు | Latest AP Govt Schemes | Free Current Scheme

ఈనెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటు ఏపీ లో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను అర్హులైన రైతుల ఖాతాలలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ నిధుల పథకం వాయిదా పడడంతో ఏపీ ప్రభుత్వం కూడా వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ఈనెల 30వ తేదీన విడుదల చేస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. లిస్ట్ లో మీ పేరు ఉంది లేదో క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీ ఆధార్ / రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి తెలుసుకోగలరు.

ALSO READ  Latest Income Tax Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Income Tax Jobs In Telugu

List & Status Check Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!