AP Govt JobsLatest Govt jobs

AP EAMCET Hall Tickets Download 2023 | AP లో EAMCET హల్ టికెట్స్ విడుదల 2023

AP EAMCET Hall Tickets Download 2023

ఏపీ లోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులు తదుపరి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAMCET 2023) ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలు 15 మే  2023 నుండి 20 మే 2023  తేదీల్లో జరుగనున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబందించిన హల్ టికెట్స్ నీ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది. మీరు వీటికి Apply చేసింటే క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ హల్ టికెట్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest TCS Recruitment 2023 | 8 ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Hall ticketa Download Link : click here

ఇక.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు మే 21,22 తేదీల్లో రోజుకి 4 సెషన్లలో జరగనున్నాయి. అయితే.. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు (AP EAMCET Hall Ticket 2023) విడుదలయ్యాయి. ఈ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి 

AP EAPCET పరీక్ష విధానం:
ఎంసెట్‌ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. మే చివరి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్‌ ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

ALSO READ  Latest FCI Notification 2024 | ఇంటర్ తో ఫుడ్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

AP EAPCET 2023 ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చనే సంగతి తెలిసిందే. హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి.

Hall Ticket Download Link : click here

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

AP ఎంసెట్ ఫ‌లితాలు ఎప్పుడంటే..?
AP ఎంసెట్ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక ‘కీ ’ని.. రెస్పాన్స్‌షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది ‘కీ’ని వెల్లడించి.. ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!