AP EAMCET Hall Tickets 2023 | AP లో EAMCET హల్ టికెట్స్ విడుదల | Admit Cards Download Link
ఏపీ లోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులు తదుపరి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET 2023) ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు 15 మే నుండి 20 మే 2023 తేదీల్లో జరుగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబందించిన హల్ టికెట్స్ నీ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది. మీరు వీటికి Apply చేసింటే క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ హల్ టికెట్ నీ డౌన్లోడ్ చేసుకోండి.
Admit cards link : click here
ఇక.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు మే 21,22 తేదీల్లో రోజుకి 4 సెషన్లలో జరగనున్నాయి. అయితే.. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (AP EAMCET Hall Ticket 2023) విడుదలయ్యాయి. ఈ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి
admit cards link : click here
AP EAPCET పరీక్ష విధానం:
ఎంసెట్ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. మే చివరి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్ ప్యాట్రన్, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.