AP EAMCET Results 2023 Link | AP ఎమ్సెట్ ఫలితాలు విడుదల 2023 | AP EAMCET Results
AP EAMCET Results 2023
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ఫలితాలను విద్య శాఖ మంత్రి బోస్తా సత్య నారాయణ గారు విడుదల చేశారు. ఏపీ టెన్త్, ఇంటర్ లాగే ఈ ఫలితాలను కూడా విలైనంత త్వరగా విడుదల చేస్తామని చెప్పినట్టు విధంగానే చాలా త్వరగానే ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఎమ్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్)కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. AP ఎమ్సెట్ ఫలితాలు చూసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోగలరు.
Results Link : click here
ఇంటర్ మార్కులకు వెయిటేజీతో కలిపి.. ర్యాంకులను..
ఏపీ ఎమ్సెట్.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. అలాగే వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. AP ఎమ్సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి ర్యాంకులను ఇవ్వనున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 10th తో MTS, అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 AP లో భారీగా 2,118 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
AP EAMCET Results 2023 Link
ఏపీ ఎమ్సెట్ 2023 ఫలితాలను ఈ రోజు విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు. ఫలితాలను చూసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి ఫలితాలు చుసుకోగాలరు.
Results link : click here