AP Govt JobsAP Local JobsLatest Govt jobs

10th తో AP అటవీ శాఖలో 689 ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest AP Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,89 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో AP లో 40,000 జీతంతో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ అటవీ శాఖ
జాబ్ రోల్స్ రెంజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest AP Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు AP అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా AP అటవీ శాఖలో రెంజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 689 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Meesho Recruitment 2023 | ఇంటర్ తో మీషో లో 5 లక్షల ఉద్యోగాలు | Meesho Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP విద్య శాఖలో 6000 ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

ALSO READ  Work From Home Jobs | చక్కగా ట్రైనింగ్ తీసుకోని ఇంట్లో నుండి జాబ్ చేయండి | Sutherland Work From Home Jobs

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 18.10.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!