AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | 10thతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు
AP Electricity Regulatory Commission Notification 2023
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోనీ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th / / డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అప్లై చేసే లింక్ మరియు జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
APERC Notification 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
డిపార్ట్మెంట్ | APERC |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ డైరెక్టర్ స్టేనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ |
విద్య అర్హత | 10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 40,000 – 1,15,000 |
APERC Notification 2023 Full Details :
డిపార్ట్మెంట్ :
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్
జాబ్ రోల్స్ :
అసిస్టెంట్ డైరెక్టర్
స్టేనో గ్రాఫర్
జూనియర్ అసిస్టెంట్
మరిన్ని ఉద్యోగాలు :
AP లో VRO VRA ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
10th తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు
ఖాళీలు :
ఇందులో మనకు పలు రకాల విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడగలరు. ఆఫైసియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి
విద్య అర్హత :
Apply చేసే అభ్యర్థులు కేవలం 10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. పోస్ట్ ద్వారా అప్లై చేసేటప్పుడు సర్టిఫికెట్స్ అన్ని జిరాక్స్ తిపించి అప్లికేషన్ కింజత చేసి పంపించాలి.
ఫీజు :
జనరల్ వారు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ను DD రూపంలో కట్టవలసి ఉంటుంది
ముఖ్య తేదీలు :
చివరి తేది : 10.03.2023
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి
Pdf & Application file link : click here