AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP HIGH COURT RESULTS 2023 LINK | AP కోర్ట్ ఫలితాలు విడుదల

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో అన్నట్టువంటి హై కోర్ట్ మరియు జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిసెంట్ గా పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు రిజల్ట్స్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రిజల్ట్స్ కి సంబందంచిన ఫుల్ డీటైల్స్ మరియు రిజల్ట్స్ చూసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకోండి

Telegram Group Join Now

ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

ఆంధ్ర ప్రదేశ్ లోని హై కోర్టు లో ఖాళీగా 241 ఉద్యోగాల భర్తీ పరీక్ష నిర్వహించారు. అలానే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాట్టువంటి జిల్లా కోర్టు లలో 3100 పైగా ఉద్యోగాల భర్తీ కి పరీక్షలు నిర్వహించారు. హై  కోర్ట్ లో ఉన్నటువంటి ఖాళీలకు పరీక్షలు జనవరి 20 న మరియు జిల్లా కోర్ట్ ఖాళీగా ఉన్నటువoటి 3100 పైగా ఉద్యోగాలకు 21 డిసెంబర్ 2022  నుండి 2 జనవరి 2023 వరకు నిర్వహించారు.

ALSO READ  10th తో AP కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు

10th తో AP లో 4378 VRA ఉద్యోగాలు

AP లో 10th తో 5905 ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు

10th తో ఫైర్ డిపార్ట్మెంట్ లో 1206 ఉద్యోగాలు

10th తో APSRTC లో 5418 ఉద్యోగాలు

ALSO READ  10th తో కరెంట్ ఆఫీస్ లో 335 ఉద్యోగాలు | Latest NPCIL Notification 2024 | Govt Jobs In Telugu

హై కోర్ట్ ఉద్యోగాల కి సంబందించిన రిజల్ట్స్ నీ పరీక్షలు పూర్తి అయిన 3 వారాలలో అలానే జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబందించిన పరీక్షలు పూర్తి అయిన 3 నుండి 5 వారాలలో రిజల్ట్స్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ నీ విడుదల చేశారు.

హై కోర్ట్ లో ఖాళీగా ఉన్న 241 ఉద్యోగాలకు మరియు జిల్లా కోర్ట్ లో ఖాళీగా ఉన్న 3100 పైగా ఉద్యోగాలకు సంబందించిన రిజల్ట్స్ నీ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు మీ హల్ టికెట్ నెంబర్ నీ ఇంటర్ చేసి చెక్ చేసుకొగరు. రిజల్ట్స్ నీ చెక్ చేసుకునే లింక్ నీ క్రింద ఇచ్చాను అహ్ లింక్ నీ క్లిక్ చేసి హల్ టికెట్ నంబర్ ఇంటర్ చేసి చూసుకోవాలి.

ALSO READ  AP జిల్లా కార్యాలయం లో పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

Results Link : Click Here

మెరిట్ లిస్టు :

ఈ జాబ్స్ కి సంబదించిన మెరిట్ లిస్టు నీ ఒక వారం రోజుల్లో విడుదల చేస్తారు. మెరిట్ లిస్టు నీ నీ చూసుకోవాలని వారు అఫిషియల్ గవర్నమెంట్ సైట్ కి వెళ్ళి చెక్ చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!