AP Inter Results 2023 | AP Inter 1st, 2nd year Results 2023
AP Inter Results 2023 | AP Inter 1st 2nd Year Results 2023
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు-2023 మార్చి 15వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం, 16వ తేదీన ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీన పరీక్షలు ముగిసిన విషయం అందరికీ తెల్సిందే. రిజల్ట్స్ మరియు ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
ఇంటర్ మొదటి మరియు 2వ సంవత్సరం విద్యార్థులు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యరు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది కాగా 2వ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షల కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ పాస్ అయిన వారికి HCL కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥తెలుగు వచ్చిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 8th తో AP జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు
🔥 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
ఇక ఇంటర్ మొదటి సంవత్సరం వారు సెలవలు ఎంజాయ్ చేస్తుండగా ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇంటర్ ద్వితీయ విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. అలానే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ వారు ఫలితాలను విడుదల చేశారు.
మార్చి 27వ తేదీన జరిగిన ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్షలో.. ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది వాటికి కూడా మార్కులు కలుపుతామని చెప్పారు.
ఏపీ ఇంటర్ తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 3వ ప్రశ్నగా ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము..? అని రాగా.. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నటిక్ ఇనినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఈ తప్పులకు మార్కులను కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ బోర్డు వారు ఫలితాలను విడుదల చేశారు
ఇంటర్ ఫలితాలు చూసుకొని లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి చూసుకొగలరు.
Results and more details : Click here