ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ 1st & 2nd Year పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 1,559 సెంటర్లను ఇంటర్ బోర్డు Inter Board ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. వారిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సం వత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరవుతారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేసి పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1న ప్రారంభమై మార్చి 19, 2024 వరకు కొనసాగుతాయి. ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 2న ప్రారంభమై మార్చి 20న ముగుస్తాయి.
AP ఇంటర్ ఫలితాలను ఈ రోజు విద్య శాఖ మంత్రి విడుదల చేశారు. ఫలితాలను చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోగలరు.
Results Link : click here