AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP Inter Results 2024 Link | AP ఇంటర్ ఫలితాలు విడుదల 2024

ఆంధ్ర ప్రదేశ్ ఇంట‌ర్‌ ఫస్టియర్‌, సెకండియర్ పబ్లిక్ ప‌రీక్ష‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,52,221 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Telegram Group Join Now

ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. వారిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సం వత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరవుతారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేసి పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ALSO READ  AP Inter 1st, 2nd year Results 2020 – IPE March 2020

ఇప్పటికే ఇంట‌ర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పుడు జవాబు పత్రాల మూల్యాంకనంను పునఃపరిశీలన చేశారు. అనంతరం మార్కులను డిజిటల్‌గా నమోదు చేసి చేశారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోగలరు.

ALSO READ  Latest AP Asha Workers Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Result Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!