AP Jobs 2023 | 7th 10th తో AP లో భారీగా ఉద్యోగాలు | నెలకు 30,000 జీతం
AP Jobs 2023 | APSSDC Notification 2023 :
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోనీ వివిధ కంపెనీ లలో ఖాళీగా 110 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ నీ APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 7th / 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ లొకేషన్ మరియు జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
AP Jobs 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | APSSDC |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | కేవలం 7th / 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 110 |
వయస్సు | 18 – 32 సంవత్సరాలు |
జీతం | 10,000 – 30,000 వరకు |
AP Jobs 2023 | APSSDC Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
APSSDC ( Andhra Pradesh state skill development corporation )
జాబ్ రోల్ :
వివిధ రకాల ఉద్యోగాలు
ఖాళీలు :
APSSDC ద్వారా మొత్తం 110 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Apply చేసే అభ్యర్థులు కేవలం 7th / 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
ప్రముఖ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
రైల్వే లో 10th తో 3,11,438 ఉద్యోగాలు
ఫోన్ పే లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply విధానం :
వాళ్ళు చెప్పిన తేదీన చెప్పిన లొకేషన్ కి మనం ఇంటర్వ్యూ కి వెళ్ళాలి
ఫీజు : లేదు
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చూసుకోండి. అందులో ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ ఉంది. అక్కడకు వెళ్ళాలి
Pdf file link : click here