AP Local JobsAP Govt Jobs

AP Jobs 2023 | 10th తో AP లో భారీగా ఉద్యోగాలు | 30,000 జీతం నెలకు

AP Jobs 2023 | APSSDC Notification 2023 :

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఉన్నటువంటి ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు కాలిబర్ కంపెనీ లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రెండు కంపెనీ లలో  ఖాళీగా ఉన్నటువంటి 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ నీ APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ లొకేషన్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs In Telugu

            TELEGRAM GROUP : CLICK HERE

AP Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APSSDC
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతకేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు100
వయస్సు18 – 45 సంవత్సరాలు
జీతం10,000 – 30,000 వరకు

APSSDC Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

APSSDC ( Andhra Pradesh state skill development corporation )

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా AP భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs 2023

జాబ్ రోల్ :

వివిధ రకాల ఉద్యోగాలు

ఖాళీలు :

APSSDC ద్వారా మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Apply చేసే అభ్యర్థులు కేవలం 10th   / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

ALSO READ  ఇంటర్ తో 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AAI Notification 2023 | Latest Jobs In Telugu

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ కి  వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

వాళ్ళు చెప్పిన తేదీన చెప్పిన లొకేషన్ కి మనం ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్  క్రింద ఇచ్చాను చూసుకోండి. అందులో ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ ఉంది. అక్కడకు వెళ్ళాలి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!