AP Govt JobsLatest Govt jobs

AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ లోని సంక్షేమ శాఖలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సంక్షేమ శాఖలో హెల్పర్, హౌస్ కీపర్, కుక్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 10,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.

Telegram Group Join Now
ALSO READ  Chat చేసే వారికి టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Tech Mahindra Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ AP సంక్షేమ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా హెల్పర్, కుక్, హౌస్ కీపర్ తో పాటు మరికొన్ని విభాగంలో మొత్తం 20 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అన్ని క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు.

ALSO READ  10th తో AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest APERC Notification 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హతలు :

Apply చేసుకునే అభ్యర్థులు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

Apply ప్రాసెస్ & ఫీజు :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ అప్లికేషన్ ఫారం నీ ప్రింట్ తీసుకొని దానిని ఫిల్ చేసి దాని మీ సర్టిఫికెట్స్ జీరాక్స్ నీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి. ఈ జాబ్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ జాబ్స్ కి జాబ్ లో చేరగానే మొదటి నెల నుండి నెలకు 10,000 జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 20/05/2025

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!