AP పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల | AP Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu
AP Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu
కేవలం 10th పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 30,041 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
AP Postal Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
ఖాళీలు | 30,041 |
వయస్సు | 22 – 30 |
జీతం | 30,000 |
Apply విధానం | ఆఫ్లైన్ |
AP Postal Department Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,041 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.
విద్య అర్హత :
కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 సికింద్రాబాద్ రైల్వే లో 790 పైగా ఉద్యోగాలు
🔥 AP వాలంటీర్ లకు 10,000 జీతం పెంపు
🔥 AP లో 790 పైగా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥10th తో APSRTC లో 6000 పైగా ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
లెవల్ 6 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 23.08.2023
Notification & Application link : click here