AP Govt JobsLatest Govt jobs

AP Revenue Department Notification 2022 |AP రెవెన్యూ శాఖలో జాబ్స్ | AP Revenue Department Jobs In Telugu | AP Govt Jobs In Telugu

AP Revenue Department Notification 2022 Full Details In Telugu | E – District Manager Jobs Notification 2022 Full Details In Telugu | AP Revenue Department E – Division Manager Jobs Full Details In Telugu

Telegram Group Join Now

AP నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో రెవెన్యూ డివిజన్ లలో ( Revenue Department Notification 2022 ) ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొత్త ఏర్పడిన 13 జిల్లాలలో మొత్తంగా 40 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ 40 ఉద్యోగాలలో రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు 13 ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ల ( E – District Manager ) ఉద్యోగాలు అలానే ఈ 13 జిల్లాలలో కొత్త ఏర్పడిన 27 రెవెన్యూ డివిజన్ గాను 27 ఈ – డివిజన్ మేనేజర్ ( E – Division Manager ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి సంబదించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

ALSO READ  AP EAMCET Hall Tickets Download 2023 | AP లో EAMCET హల్ టికెట్స్ విడుదల 2023

              TELEGRAM GROUP

AP Revenue department Jobs In Telugu | AP Revenue Department E – District Manager And E – Division Manager Notification Full Details In Telugu | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఏర్పడిన 13 జిల్లాలలో ఈ – డివిజన్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ భర్తీ చేస్తున్నట్టు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్, RDO కార్యాలయాల్లో ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మిషన్ అమలు చేయడం తో పాటు సాకేంతిక అంశాలన్నింటినీ పరివెక్షిస్తారు. ఈ జాబ్స్ నీ కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించి నెలకు జీతం 22,500 ఇస్తారు. ఈ జాబ్స్ కి పూర్తి సమాచారం విద్య అర్హత, వయస్సు మిగతా అన్ని విషయాలు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!