AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Latest AP Sachivalayam 3rd Notification 2023 | Latest Jobs In Telugu

Latest AP Sachivalayam 3rd Notification 2023 El| Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని గ్రామ వార్డ్ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఒక్కొక నోటిఫికేషన్ నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రామ / వార్డ్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పశు సంవర్థక సహాయకులు విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే  వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఒక్క రాత నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,052 ఉద్యోగాలు | Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Sachivalayam 3rd Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP. గ్రామ / వార్డ్ సచివాలయం
జాబ్ రోల్స్పశు సంవర్ధక సహాయకులు
ఖాళీలు1896
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000

Latest AP Sachivalayam 3rd Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రామ / వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP గ్రామ / వార్డ్ సచివాలయం లో పశు సంవర్దక శాఖలో సహాయకులు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు అఫిషియల్ నోటిఫికేషన్ లో చుసుకొగలరు.

ALSO READ  Accenture Work From Home Jobs 2023 | పర్మినెంట్ గా ఇంట్లో నుండి జాబ్ చేయండి | Latest Accenture Recruitment 2023

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 6,100 పైగా ఉద్యోగాలు

🔥 ఫుడ్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఉద్యోగాలు

🔥 AP లో భారీగా ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  తెలంగాణ కోర్టు లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Telangana Court Notification 2024 | Telangana Govt Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 15,000 వరకు జీతం ఇస్తారు. ప్రోబిషన్ పీరియడ్ పూర్తి అవ్వగానే పర్మినెంట్ చేసి 30,000 జీతం

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Gen/Obc / EWS వారు 400

మిగతా వారి 200 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

ఈ జాబ్ కి డిసెంబర్ 31వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్స్ నీ ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Download చేసే లింక్ క్రింద ఉంది చుసుకొగలరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!