AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | AP Sachivalayam 3rd Notification 2024 | AP Govt Jobs
AP Sachivalayam 3rd Notification 2024 | AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న AP గ్రామ / వార్డ్ సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా లిస్ట్ విడుదల చేశారు. ఈ సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12,671 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉద్యాన సహాయకులు విభాగంలో 1,005 పోస్టులు అలానే పంచాయతీ సెక్రెటరీ, VRO, ANM, డిజిటల్ అసిస్టెంట్ మొదలగు విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 12,671 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మొదలగు అర్హతలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM ఛానల్ లో జాయిన్ అవ్వండి.
AP Sachivalayam 3rd Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | గ్రామ & వార్డ్ సచివాలయం |
జాబ్ రోల్ | మొత్తం 18 రకాల ఉద్యోగాలు |
జాబ్ రకం | ప్రభుత్వ ఉద్యోగం |
ఖాళీలు | 12,671 |
విద్య అర్హత | సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
Apply విధానం | ఆన్లైన్ |
జాబ్ లొకేషన్ | ఆంధ్ర ప్రదేశ్ |
AP Sachivalayam 3rd Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్ర ప్రదేశ్ గ్రామ / వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాలలో కలిపి 12,671 పైగా ఖాళీలు ఉన్నాయి.
జాబ్ రోల్స్ :
- పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-V)
- గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II
- ANM/ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్ట్ (గ్రేడ్-III) (మహిళ మాత్రమే)
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 62
- హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005
- సెరికల్చర్ అసిస్టెంట్ – 24
- విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 467
- గ్రామ సర్వేయర్ (గ్రేడ్-III) – 1027
- పంచాయతీ కార్యదర్శి (Gr-VI) డిజిటల్ అసిస్టెంట్ – 731
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982
- సంక్షేమం మరియు విద్య సహాయకుడు
- గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి – 1092
- వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 225
- వార్డు సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్-II) – 477
- వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 225
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 479
- వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-II) – 167
ఈ 18 విభాగాలలో ఖాళీగా ఉనట్టువంటి అన్ని ఉద్యోగాలను సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని Male & Female క్యాండిడేట్స్ మాత్రమే Apply చేసుకోవాలి.
విద్య అర్హత :
ఇంటర్ తో పాటు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
వయస్సు :
18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
SC, ST, BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు వయస్సు మినహాయింపు లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ : 400
మిగత వారు : 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి.
Apply విధానం :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. అఫైసియల్ వెబ్సైట్ కి వెళ్లి OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని తరువాత అప్లై చేయాలి. ఆఫైసైయల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Pdf file link : click Here