AP VRA Notification 2023 | 10th తో భారీగా VRA ఉద్యోగాలు | 3478 ఉద్యోగాలు
AP VRA Notification 2023 :
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఖాళీగా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( VRA ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి 4378 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అప్లై చేసే లింక్ మరియు జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
AP VRA Notification 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
డిపార్ట్మెంట్ | రెవెన్యూ శాఖ |
జాబ్ రోల్స్ | విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ |
విద్య అర్హత | కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 4378 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 15,000 |
AP VRA Notification 2023 Full Details :
ఆర్గనైజేషన్ : రెవెన్యూ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ జాబ్స్ నీ డైరెక్ట్ గా రెవెన్యూ శాఖ ద్వారా భర్తీ చేస్తారు.
జాబ్ రోల్ : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( VRA )
మరిన్ని ఉద్యోగాలు
10th తో రైల్వే లో 19,436 ఉద్యోగాలు
10th తో 5905 అంగన్వాడీ ఉద్యోగాలు
ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు
ఇంటర్ తో అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఇంటర్ తో meesho వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఖాళీలు :
రాష్ట్రంలో మొత్తం 4378 విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అన్నిటినీ భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్య అర్హత :
Apply చేసే అభ్యర్థులు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ మాత్రమే చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసిన సబ్మిట్ చేయాలి.
ఫీజు :
జనరల్ వారు 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది
మిగత వారు 200 రూపాయలు కట్టావలసి ఉంటుంది.
ముఖ్య తేదీలు :
చివరి తేది : 30.03.2023
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి
Pdf & Application file link : click