AP లో పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | AP Welfare Department Notification 2025 | AP Outsourcing Jobs
AP Welfare Department Notification 2025 | AP Outsourcing Jobs
ఆంధ్ర ప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ ను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.
AP Welfare Department Notification 2025 Details :
Table of Contents
పోస్టుల వివరాలు :
ఆంధ్ర ప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 14 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది.
విద్య అర్హతలు :
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ( లేదా ) కంప్యూటర్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
నైపుణ్యాలు ( Skills ) :
- టైపింగ్ స్కిల్స్ మరియు డేటా ఎంట్రీ ప్రొఫిసియన్సీ ఉండాలి.
- MS వార్డ్, MS ఎక్సెల్, PPT ప్రిపరేషన్ స్కిల్స్ ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ మరియు కో ఆర్డినేషన్ స్కిల్స్ ఉండాలి
వయస్సు పరిమితి ( Age ) :
జనరల్ కేటగిరి వారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి, అలానే SC / ST/ EWS / BC వారు 47 సంవత్సరాల వరకు Apply చూసుకోవచ్చు.
AP Welfare Department Notification 2025 Selection Process :
Apply ప్రాసెస్ & ఫీజు :
Apply చేయాలనుకునే వారు ముందుగా అఫిషియల్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఫుల్ చేసి దానికి మీ సర్టిఫికెట్స్ ను జత చేయాలి. అప్లికేషన్ ఫీజు నీ మీ దగ్గరలోనే బ్యాంకు కి వెళ్ళి డిమాండ్ ద్వారా చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ను అప్లికేషన్ ఫారం కి జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పోస్ట్ ద్వారా పంపించాలి. జనరల్ వారు 500 రూపాయలు మిగతా వారు 350 రూపాయలు చెల్లించాలి.
సెలెక్షన్ ప్రాసెస్ & జీతం :
Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు. సెలెక్ట్ ఆయన వారికి నెలకు 18,500 రూపాయల జీతం ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ నీ 04-08-2025 నుండి 20-08-2025 వరకు స్వీకరిస్తారు.
Official Notification : Click Here