AP Welfare Department Recruitment 2023 | AP మహిళ సాధికారత సంస్థ లో అసిస్టెంట్ | Latest Jobs In Telugu
AP Welfare Department Recruitment 2023 | Latest Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP మహిళ సాధికారత సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తి మరియు మిషన్ వస్తల్యా విభాగంలో మొత్తం 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జెండర్ స్పెషలిస్ట్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు MTS విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
AP Welfare Department Recruitment 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP మహిళ సాధికారత సంస్థ |
జాబ్ రోల్స్ | జెండర్ స్పెషలిస్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ MTS |
విద్య అర్హత | 10th / ఇంటర్ / డిగ్రీ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 30,000 |
AP Welfare Department Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP మహిళ సాధికారత సంస్థ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తి మరియు మిషన్ వాస్తల్యా ద్వారా జెండర్ స్పెషలిస్ట్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP సచివాలయం లో అత్యవసరంగా 188 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
🔥 ఫీజు పరీక్ష లేకుండా గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు
🔥 భారీగా Chat చేసే ఉద్యోగాలు | అర్హత : ఇంటర్
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 19.07.2023
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here