BusinessPrivate JobsPrivate Jobs

Apple Jobs : Apple లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Apple Recruitment 2023

Apple లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు |

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంట APPLE నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. APPLE కంపనీ లో In- Technical Specialistవిభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Degree చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 50,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి.

Telegram Group Join Now
కంపెనీ పేరుAPPLE
జాబ్ రోల్IN-Technical Specialist
విద్య అర్హతAny Graduate
జీతం50000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Apple లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు వివరాలతో

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి APPLE నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా APPLE కంపనీ లో IN- Technical specialist విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
సాంకేతిక నైపుణ్యాలు:
కస్టమర్‌లు వచ్చినప్పుడు వారి మద్దతు అవసరాలను అంచనా వేయగల సామర్థ్యం, ఆపై పరిష్కారాలను అందించడం లేదా వారిని ఇతర బృంద సభ్యులకు సూచించడం

ALSO READ  కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest NTPC Recruitment 2023 | Latest Jobs In Telugu

విభిన్న సాంకేతిక ప్రత్యేకతలు మరియు నైపుణ్యం సెట్ల ద్వారా క్రమం తప్పకుండా తిరిగే సౌలభ్యం

ఉత్పత్తులు అభివృద్ధి చెందుతున్నప్పుడు మార్పుపై వృద్ధి చెందగల సామర్థ్యం
మీరు అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు.

  • ట్రబుల్షూటింగ్ మరియు సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు మీరు ప్రశాంతతను మరియు కస్టమర్ దృష్టిని కలిగి ఉంటారు.
  • ఉత్పత్తి నిర్ధారణలు మరియు సంభావ్య పరిష్కారాలను అందించేటప్పుడు మీరు కస్టమర్‌లకు భరోసా ఇస్తారు.
  • మీరు స్థానిక భాషలో నిష్ణాతులు.
ALSO READ  8th తో AP లో వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023 | Latest Jobs In Telugu

విద్య అర్హత :
APPLE కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 50,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 70,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .

అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 50,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  Pvc coupling making machine

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!