Apple Recruitment 2022 For Freshers| ఇంటర్ తో Apple లో భారీగా జాబ్స్ | Apple Jobs In Telugu | Apple Recruitment 2022
Apple Recruitment 2022 For Freshers Jobs In Telugu | Apple Jobs In Telugu
ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం అయినటువంటి ఆపిల్ కంపనీ ( Apple Recruitment 2022 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఆపిల్ కంపనీ లో టెక్నికల్ స్పెసిలిస్ట్ ( Technical Specialist Jobs ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి ఇండియా లో ఉన్నటువంటి ఆపిల్ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Apple Recruitment 2022 For Freshers Full Details In Telugu | AP Jobs In Telugu :
ఆపిల్ కంపెనీ లో టెక్నికల్ స్పెషలిస్ట్ జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | ఆపిల్ ( Apple Recruitment 2022 ) |
జాబ్ రోల్ | టెక్నికల్ స్పెషలిస్ట్ ( Technical Specialist Jobs ) |
విద్య అర్హత | ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Apple Recruitment 2022 Full Details In Telugu | Apple Technical Specialist Jobs In Telugu
కంపెనీ పేరు : ఆపిల్ ( Apple Recruitment 2022 For Freshers )
జాబ్ రోల్ : టెక్నికల్ స్పెషలిస్ట్ ( Apple Technical Specialist Jobs )
విద్య అర్హత : ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
Also Read :
10th తో AP రెవెన్యూ శాఖలో 1249 ఉద్యోగాలు
APSRTC ల్ఓఓడ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు
AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ : ఇండియా లో ఉన్నటువంటి ఆపిల్ కంపనీ బ్రాంచెస్ లో పోస్టింగ్ ఉంటుంది.
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు.
డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్
10th తో భారత్ పే లో భారీగా జాబ్స్
10th తో Airtel పేమెంట్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు
10th తో way2news లో 8000 పైగా జాబ్స్
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. వెబ్సైట్ లింక్ క్రింద ఉంటుంది Apply చేసుకోండి
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి పరీక్ష ఉండదు.
Apple Recruitment 2022 For Freshers Working Details
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home జాబ్స్ కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here