AP Govt JobsLatest Govt jobs

APPSC Cancerls Notification | ఈ నోటిఫికేషన్ నీ రద్దు చేసిన APPSC

రాష్ట్ర సర్వే శాఖకు చెందిన కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ(APPSC) రద్దు చేసింది. ఈ మేరకు తెలియజేస్తూ గురువారం ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఎందుకు ఈ రిక్రూట్మెంట్ నీ రద్దు చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు ప్రతి రోజూ జాబ్ అప్డేట్స్ నీ తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP State Financial Corporation Recruitment 2023 | AP లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

గతేడాది అక్టోబరు 17న జారీ చేసిన నోటిఫికేషన్‌ 25/2022కు ద్వారా 8 కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఐతే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలకు అదనంగా సాంకేతిక విద్యార్హతను చేర్చాలని తాజాగా నిర్ణయించడంతో ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. .

ALSO READ  10th తో ఇస్రో లో భారీగా ఉద్యోగాలు | Latest ISRO Notification 2023 | ISRO Jobs In Telugu

అంతేకాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేశారు. వీటి వివరాలను నోటిఫికేషన్‌లో జతచేసి ఇవ్వాల్సి ఉన్నందున ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించవల్సిందిగా కమిషన్‌ ప్రకటించింది.

ఈ జాబ్ కీ ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మళ్ళీ అందరూ Apply చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!