APPSC Group – 2 Notification 2023 | భారీగా 1041 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
APPSC Group 2 Notification 2023 | APPSC Group 2 1041 Vacancies
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కోపరేటివ్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3, ఏఎల్‌వో (లేబర్), ఏఎస్‌వో (లా), ఏఎస్‌వో(లేజిస్లేచర్), ఏఎస్‌వో(సాధారణ పరిపాలన), జూనియర్ అసిస్టెంట్స్(సీసీఎస్), సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ), జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ), సీనియర్ అడిటర్(స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్), ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్) విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి 1041 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
APPSC Group 2 1041 Vacancies Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | APPSC |
జాబ్ రోల్స్ | డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోపరేటివ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 ఏఎల్‌వో (లేబర్) ఏఎస్‌వో (లా) ఏఎస్‌వో(లేజిస్లేచర్) ఏఎస్‌వో(సాధారణ పరిపాలన) జూనియర్ అసిస్టెంట్స్(సీసీఎస్) సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) సీనియర్ అడిటర్(స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్ |
విద్య అర్హత | సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 1041 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 45,000 |
APPSC Group 2 Notification 2023 Full Details :
ఆర్గనైజేషన్ : APPSC
జాబ్ రోల్స్ :
- డిప్యూటీ తహసీల్దార్
- సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2
- రిజిస్ట్రార్
- కోపరేటివ్
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3
- ఏఎల్‌వో (లేబర్)
- ఏఎస్‌వో (లా)
- (లేజిస్లేచర్)
- (సాధారణ పరిపాలన)
- జూనియర్ అసిస్టెంట్స్(సీసీఎస్)
- అకౌంటెంట్ (ట్రెజరీ)
- జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ)
- సీనియర్ అడిటర్(స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్)
- ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్
ఖాళీలు :
- తహసీల్దార్ – 96
- రిజిస్ట్రార్ గ్రేడ్–2 – 68
- రిజిస్ట్రార్ – 77
- కోపరేటివ్ – 61
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 – 49
- ఏఎల్‌వో (లేబర్) – 67
- ఏఎస్‌వో (లా) – 81
- (లేజిస్లేచర్) – 77
- ఏఎన్ఓ(సాధారణ పరిపాలన) – 69
- జూనియర్ అసిస్టెంట్స్(సీసీఎస్) – 73
- అకౌంటెంట్ (ట్రెజరీ) – 115
- జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) – 95
- సీనియర్ అడిటర్(స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) – 81
- ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్ – 109
ఈ జాబ్స్ కి క్యాస్ట్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చారు, వాటిని చూసుకోవాలి అనుకుంటే క్రింద అఫిషియల్ నోటిఫికేషన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు
ఇంటర్ తో Flipkart లో ఉద్యోగాలు ( తెలుగు వచ్చిన వారికి మాత్రమే )
తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
10th తో రైల్వే లో 19,436 ఉద్యోగాలు
వయస్సు :
18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
రిజర్వేషన్స్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
ఈ జాబ్స్ నీ రెండు పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్:
- జనరల్ స్టడీస్ – మెంటల్ ఎబిలిటీ : 150 మార్కులు
- మెయిన్ పరీక్షలు పేపర్–1: (150మార్కులు)
- 1. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు)
- 2. జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్‌స్టిట్యూషన్
మెయిన్ పరీక్షలు పేపర్–2: (150మార్కులు)
1. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ
2. సైన్స్ అండ్ టెక్నాలజీApply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి, అలానే ఫీజు నీ కూడా ఆన్లైన్ లోనే పే చేయాలి.
ఫీజు :
Apply చేసే ప్రతి ఒక్కరూ ఫీజు కట్టవలసి ఉంటుంది.
జనరల్ వాళ్ళు 400 రూపాయలు
మిగత వాళ్ళు 200 రూపాయల ఫీజు నీ ఆన్లైన్ కట్టాలి.
ముఖ్య తేదీలు :
చివరి తేది : 31/03/2023
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి
Pdf & Application file link : click here