AP Govt JobsLatest Govt jobs

APPSC Group 2 | Excise Department Recruitment 2023 | 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు |APPSC Group 2 Recruitment 2023

APPSC Group 2 | Excise Department Recruitment 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC గ్రూప్ – 2 ద్వారా మొత్తం 1082 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. APPSC గ్రూప్ 2 ద్వారా మొత్తం 10 డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 150 ఉద్యోగాలకు ఒక మంచి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

APPSC Group 2 Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Sachivalayam Jobs
ఆర్గనైజేషన్APPSC గ్రూప్ – 2
జాబ్ రోల్స్ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు150
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం45,000

APPSC Group 2 Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్

ఈ నోటిఫికేషన్ మనకు APPSC గ్రూప్ 2 లోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

    APPSC నోటిఫికేషన్  ద్వారా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

APPSC నోటిఫికేషన్ ద్వారా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Latest Flipkart Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి Flipkart లో ఉద్యోగాలు | Flipkart Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రైల్వే లో 2492 క్లర్క్ ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 NABARD లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు మిస్ అవ్వకండి

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు 120 కట్టవలసి ఉంటుంది.  

ఫిజికల్ స్టాండర్డ్స్ :

పురుషులు :

ఎత్తు : 165cms

చెస్ట్ : 81cms

మహిళలు :

ఎత్తు : 152.5 cms

బరువు : 45.5kgs

మరింత సమాచారం కోసం క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!