AP Govt JobsLatest Govt jobs

APPSC Recruitment 2023 | APPSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs 2023

APPSC Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి ఒక మంచి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లెక్చరర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

APPSC Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APPSC
జాబ్ రోల్స్లెక్చరర్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు21
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం39,100

APPSC Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు APPSC నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

    APPSC నోటిఫికేషన్  ద్వారా లెక్చరర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి HCL కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Flipkart లో భారీగా ఉద్యోగాలు | ఫ్రీ గా లాప్టాప్ ఇస్తారు

ALSO READ  Latest Amazon Prime Recruitment 2023 | 4 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా బెస్ట్ పార్ట్ టైం ఉద్యోగాలు | వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | 35,000 జీతం

🔥 AP DSC నోటిఫికేషన్ విడుదల | 10,000 పైగా ఉద్యోగాలు

🔥 AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా 5000 పైగా ఉద్యోగాలు

ఖాళీలు :

APPSC నోటిఫికేషన్ ద్వారా లెక్చరర్ విభాగంలో మొత్తం 21 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 52 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  గ్రామీణ సహకార బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగాలు | The National Co-Operative Bank Notification 2024 | Bank Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 39,100 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు 120 కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 17.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!