AP Govt JobsLatest Govt jobs

APSRTC Recruitment 2023| APSRTC లో భారీగా ఉద్యోగాలు | APSRTC Jobs

APSRTC Recruitment 2023 | APSRTC Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC(APSRTC Recruitment 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్ (APSRTC DRIVER) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి లో ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.  డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ / ఫెయిల్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP విలేజ్ క్లినిక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Village Clinic Notification 2023 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

APSRTC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్APSRTC
జాబ్ రోల్డ్రైవర్
విద్య అర్హత8th
వయస్సు18 – 58
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్

APSRTC Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు APSRTC ( Andhra Pradesh state Road And Transport Corporation)  విడుదల చేశారు.

విద్య అర్హత:

8th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 – 58 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

ALSO READ  Latest Agriculture Department Notification 2024 | వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!