AP Govt Jobs

AP రెవిన్యూ శాఖలో 40 ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2024

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP రెవిన్యూ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ మరియు ఈ – డివిజనల్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Offline లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP రెవిన్యూ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈ – డివిజనల్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫిషియల్ గా 40 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ : 13
ఈ – డివిజనల్ మేనేజర్ : 27

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

More Jobs :

👉🏻 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 ప్రభుత్వ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాలు

ALSO READ  AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయంలో 1127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Sachivalayam Recruitment 2023

👉🏻 గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 కరెంట్ ఆఫీస్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో 17,727 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 22,500 జీతం ఇస్తారు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 04.11.2024

Pdf Files Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!