గ్రామీణ సహకార బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగాలు | The National Co-Operative Bank Notification 2024 | Bank Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు గ్రామీణ సహకార బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు గ్రామీణ సహకార బ్యాంక్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు 655 కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి తేది : 18/12/2024
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.