Private Jobs

BECIL Field Assistant Recruitment 2023 | గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

BECIL Field Assistant Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు BECIL నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 23,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Phone Pe Recruitment 2023 | తెలుగు వారికి ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Phone Pe Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

BECIL Field Assistant Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్BECIL
జాబ్ రోల్స్ఫీల్డ్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ / B.Tech
అనుభవంలేదు
జీతం23,000
ఎంపిక విధానం స్కిల్ టెస్ట్

BECIL Field Assistant Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు BECIL ( Broadcasting Engineering Consultants India Limited)  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  రిజిష్టర్ ఆఫీస్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Register Office Notification 2024 | Latest Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 పైగా ఉద్యోగాలు

🔥 Paytm లో భారీగా Work From Home ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 23,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  Jntuh notification

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.07.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!