AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

BSNL Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా BSNL లో ఉద్యోగాలు | Latest Govt Jobs

BSNL Recruitment 2023 | Latest Govt Jobs

కేవలం 10th పూర్తి చేసిన నిరుద్యోగులకు ప్రభుత్వ టెలికాం కంపనీ అయినటువంటి BSNL భారీ శుభవార్త చెప్పింది. BSNL కంపెనీ లో అప్రెంటిస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 40 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

                TELEGRAM GROUP : CLICK HERE

BSNL Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్BSNL
జాబ్ రోల్స్అప్రెంటిస్
విద్య అర్హత10th
ఖాళీలు40
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం10,000

BSNL Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు BSNL నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా BSNL ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

మరిన్ని ఉద్యోగాలు :

10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ALSO READ  Whatsapp లో చాట్ చేసే ఉద్యోగాలు | Latest Ditto Recruitment 2024 | Work From Home Jobs

AP లో భారీగా 243 అంగన్వాడీ ఉద్యోగాలు : CLICK HERE

10th పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు : CLICK HERE

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద ఫోటో లో గమనించగలరు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th తో పాటు ఐటిఐ / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 ననుండి25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో MTS ఉద్యోగాలు | Latest Ministry Of Defence Notification 2023 | Latest Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే సుమారు 10,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!