Private JobsPrivate Jobs

Byjus Work From Home Jobs 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Byjus Recruitment 2023

Byjus Work From Home Jobs 2023 | Byjus Recruitment 2023

Hello Friends….ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు బైజుస్ ( Byjus Recruitment 2023 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి సర్వీస్ పార్టనర్  విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంభందిత కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Axis Bank Recruitment 2023 | Axis బ్యాంక్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Axis Bank Assistant Manager Recruitment 2023

TELEGRAM GROUP : CLICK HERE

Byjus Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుByjus
జాబ్ రోల్సర్వీస్ పార్టనర్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Byjus Work From Home Jobs 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Byjus నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సర్వీస్ పార్టనర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Genpact లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు

🔥 AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 భారత ప్రభుత్వం 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home జాబ్స్ ఇస్తుంది

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్ ఇస్తున్నారు | Latest MyGov Notification 2024 | Latest Govt Jobs 2024

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇవి Work From Home ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!