Private JobsPrivate Jobs

Capgemini Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి

Capgemini Work From Home Jobs 2023 | Capgemini Recruitment 2023

Capgemini కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Capgemini కంపెనీ లో టెక్ గీక్స్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  HP లో భారీగా ఉద్యోగాలు| ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|Software Engineer jobs|Apply here!!

TELEGRAM GROUP : CLICK HERE

Capgemini Recruitment 2023 | Work From Home Jobs In Telugu

కంపెనీ పేరుCapgemini
జాబ్ రోల్టెక్ గీక్స్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Capgemini Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు : Capgemini

ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Nxtwave Recruitment 2023 | Work From Home Jobs

జాబ్ రోల్ : టెక్ గీక్స్

విద్య అర్హత :

సంభందిత విభాగంలో ME / M.tech పూర్తి చేసి ఉండవలెను

స్కిల్స్ :

>ఏదైనా AI/ML, పైథాన్, డేటా సైన్స్‌తో మంచి పరిజ్ఞానం

>చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్

మరిన్ని ఉద్యోగాలు :

paytm వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అమెజాన్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

TCS లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  తెలుగు రాసేవారు కావాలి | Latest Ditto Recruitment 2024 | Latest Jobs In Telugu

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 25,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం పెట్మ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!