AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో 484 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Central Bank Of India Notification 2023 | Latest Jobs In Telugu

Latest Central Bank Of India Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Central Bank Of India ) లో భారీగా సబ్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,84 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  SBI బ్యాంక్ లో 5,283 ఉద్యోగాలు | Latest SBI Notification 2023 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Central Bank Of India Notification 2023 Overview :

ఆర్గనైజేషన్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జాబ్ రోల్సబ్ స్టాఫ్
విద్య అర్హత10th
ఖాళీలు4,84
ఎంపిక విధానం రాత పరీక్ష
జీతం25,000
Apply విధానంఆన్లైన్

Latest Central Bank Of India Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సబ్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 484 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి

విద్య అర్హత :

సబ్ స్టాఫ్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో 26,000 పైనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  రైల్వే లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest BEML Notification 2023 | Latest Jobs In Telugu

🔥10th తో Income Tax లో 300 ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 09.01.2024

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!