AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Central Coalfields Limited Recruitment 2023 | 10th తో బొగ్గు గనుల శాఖలో 600 పైగా ఉద్యోగాలు | Jobs In Telugu

Latest Central Coalfields Limited Recruitment 2023 | Jobs In Telugu

కేవలం 10th పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు బొగ్గు గనుల శాఖ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో పరీక్ష లేకుండా 35,000 జీతంతో ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Central Coalfields Limited Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్బొగ్గు గనుల శాఖ
జాబ్ రోల్స్మొత్తం 18 రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతంగవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తారు
ఎంపిక విధానంమెరిట్

Latest Central Coalfields Limited Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు బొగ్గు గనుల శాఖ ( Central Coalfields Limited )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 608 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ఫుడ్ కార్పొరేషన్ లో 1632 ఉద్యోగాలు

🔥 AP లో భారీగా వాలంటీర్ ఉద్యోగాలు| అర్హత : 10th

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా అంగన్వాడీ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!