Private JobsPrivate Jobs

Cognizant లో తెలుగు వారికి డైరెక్ట్ గా జాబ్స్|Software Engineer|APPLY HERE !!

Cognizant Recruitment 2023 | ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం..

Hello Friends…. ప్రముఖ Tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Cognizant కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Software engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 50000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Used ac

Cognizant Recruitment 2023 overview :

కంపనీ పేరు cognizant
జాబ్ రోల్software Engineer
విద్య అరహాతడిగ్రీ
జీతం60000
జాబ్ లొకేషన్బెంగళూర్

Cognizant Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Cognizant నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
క్లయింట్ అవసరాలకు అనుగుణంగా వర్క్ ప్యాకేజీ / ప్రాజెక్ట్ యొక్క భాగాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం మరియు నిర్దిష్ట యూనిట్ కోసం యూనిట్ టెస్ట్ కేసులను వ్రాయడం మరియు CI/CD యొక్క dev ops సూత్రాల అవగాహన, బిల్డ్‌ని ఉపయోగించగల సామర్థ్యం కోసం ఫాల్ట్ టాలరెంట్ కోడ్‌ను రూపొందించడం.
మరియు డెలివరీ టైమ్‌లైన్‌లు, భద్రత, నాణ్యత మరియు పనితీరు మార్గదర్శకాల పరిమితుల్లో అధిక నాణ్యత ప్రాజెక్ట్ డెలివరీలు మరియు వినియోగదారు అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో పని ఉత్పత్తిని పూర్తి చేయడానికి ప్యాకేజింగ్ సాధనాలు.

ALSO READ  Latest Redbus Recruitment 2023 | Redbus ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Redbus Jobs In Telugu


జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 60,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 50000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  Jobs in Vijayawada


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!