Cognizant Work From Home Jobs 2023 | ఇంటర్ తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs
Cognizant Work From Home Jobs 2023 | Work From Home Jobs
Hello Friends….MNC కంపెనీస్ లో జాబ్స్ కోసం ఎదురు చూసేవ నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ వాయిస్ – డేటా విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Cognizant Work From Home Jobs 2023 Overview :
కంపెనీ పేరు | కాగ్నిజెంట్ ( Cognizant ) |
జాబ్ రోల్ | ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | Work From Home |
Cognizant Work From Home Jobs 2023 Full Details :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 WIPRO లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
🔥 Infosys లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 రాయడం వచ్చిన వారికి భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు :
- విధానం మరియు మార్గదర్శకాల ప్రకారం సమాచారాన్ని ధృవీకరించండి మరియు సమీక్షించండి.
- కంటెంట్ నియంత్రణలో భాగంగా అవసరమైనప్పుడు అవుట్‌బౌండ్ కాల్స్ చేయండి
- క్లయింట్ డేటాకు సంబంధించిన అన్ని సమ్మతి మరియు భద్రతా చర్యలను అనుసరించండి.
- ప్రక్రియ మార్పులు, నవీకరణలపై చర్య తీసుకోండి మరియు సరైన పరిశోధనతో వాటిని నిర్వహించండి.
- ప్రాసెస్ నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి మరియు నాణ్యత లక్ష్యాలను అధిగమించడానికి కృషి చేయండి.
- అధిక స్థాయి ఖచ్చితత్వం & వివరాలకు శ్రద్ధ వహించండి.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్స్ కి హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & Apply link : click here