Concentrix Jobs – 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Concentrix Recruitment 2022 For Freshers | Concentrix Jobs In Telugu
Concentrix Recruitment 2022 | Concentrix Jobs In Telugu
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయా కంపెనీలు ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమే. ఇక తాజాగా CONCENTRIX COMPANY (Concentrix Recruitment) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. CONCENTRIX లో వాయిస్ మరియు నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ/B.tech/BE చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపికైన తర్వాత ఉద్యోగ అవకాశం ఇస్తోంది.
Concentrix Recruitment Job Profiles
CONCENTRIX కంపెనీ లో VOICE & NON VOICE జాబ్ ప్రొఫైల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | CONCENTRIX |
జాబ్ రోల్ | వాయిస్ & నాన్ వాయిస్ |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / B.tech /BE |
అనుభవం | అవసరం లేదు (Only Freshers) |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
వయస్సు | 18సం,లు నుండి ఉండాలి |
జీతం | 25,0000/నెలకు |
Concentrix Recruitment Full Details In Telugu
కంపెనీ పేరు : CONCENTRIX
జాబ్ రోల్ : వాయిస్ & నాన్ వాయిస్ (Voice & Non-Voice)
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 25,000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ : హైదరాబాద్ (Not Work from home jobs)
అనుభవం : అవసరం లేదు(Concentrix Recruitment for only Freshers)
ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరిన తరువాత మొదటి 3 నెలలు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. అలానే మీరు వర్క్ చేయడానికి కంపెనీ laptop కూడా ఇస్తుంది.
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. . ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. వారానికి రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ లో ఉన్నట్టువంటి CONCENTRIX ఆఫీస్ వచ్చి వర్క్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్ / ఆఫ్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ : click here