Latest Currency Note Press Notification 2023 | డబ్బు ముద్రించే సంస్థలో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu
Latest Currency Note Press Notification 2023 | Latest Govt Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు డబ్బు ముద్రించే సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ తో పాటు మొత్తం 10 రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ITI / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Currency Note Press Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | డబ్బు ముద్రించే సంస్థ |
జాబ్ రోల్స్ | 10 రకాల ఉద్యోగాలు |
ఖాళీలు | 117 |
విద్య అర్హత | ITI / డిప్లొమా / డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Currency Note Press Notification 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు డబ్బు ముద్రించే సంస్థ ( Security Printing Press ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా సూపర్వైజర్ తో పాటు మొత్తం 10 రకాల విభాగంలో మొత్తం 117 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ITI / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 IOCL లో 1720 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా అటెండర్ ఉద్యోగాలు
🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా సాగర మిత్ర ఉద్యోగాలు
🔥 CCI లో ఫీజు పరీక్ష లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 18.11.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోం