AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Dr YSR Health University Notification 2024 | Latest Jobs In Telugu
Latest Dr YSR Health University Notification 2024 | Latest Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని డాక్టర్ YSR హెల్త్ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Dr YSR Health University Notification 2024 Overview :
Table of Contents
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | Dr. YSR హెల్త్ యూనివర్సిటీ |
జాబ్ రోల్స్ | జూనియర్ అసిస్టెంట్ |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | 20 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 30,000 |
Latest Dr YSR Health University Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP లోని Dr. YSR హెల్త్ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.
జాబ్ రోల్స్ ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలండిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 7,754 ఉద్యోగాలు
🔥DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 01.02.2024
Pdf file link : click here