AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Education Department Notification 2022 In Telugu | 10th Jobs In Telugu Assistant Clerk Jobs In Telugu | Jobs In Telugu

Education Department Notification 2022 | Education Department MTS Jobs In Telugu

Telegram Group Join Now

కేవలం 10th పూర్తి చేసిన వారికి విద్యాశాఖ ( Education Department ) నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో నిరుద్యోగులను ఇద్దరు Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇందులో మనకు ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అంటే అసిస్టెంట్ ( Assistant Jobs), అకౌంటెంట్ ( Accountant Jobs ) , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( Multi Tasking Staff Jobs ) తో పాటు మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎలాంటి ఫీజు కట్టనవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  10th తో 26,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest SSC Notification 2023 | Latest Jobs In Telugu

                              TELEGRAM GROUP

Education Department Jobs And Vacancies List

ఇందులో మొత్తగా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో కొన్ని జాబ్స్ కి Apply చేయాలనుకుంటే అనుభవం ఉండాలి. ఎటువంటి అనుభవం లేకుండా కేవలం 10th క్లాస్ విద్య అర్హత Apply చేసుకునే జాబ్స్ గురించి క్లియర్ గా క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి అనుభవం లేకుండా కేవలం 10th క్లాస్ తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( Multi Tasking Staff ) జాబ్స్ కి మాత్రమే Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest APPSC Notifications 2023 | APPSC నుండి 4220 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

ఆర్గనైజేషన్ పేరు : విద్య శాఖ ( MAHARSHI SANDIPANI RASHTRIYA VEDAVIDYA PRATISHTHAN )

జాబ్ రోల్ : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( Multi Tasking Staff )

విద్య అర్హత : 10th క్లాస్ మాత్రమే

ఖాళీలు :. 03

వయస్సు : 18 – 25 సం,,లు మధ్య ఉండాలి

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి 3 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

జీతం : 18,000 – 56,900

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేసుకోవాలి. అప్లికేషన్ ఫోరం లింక్ క్రింద ఇచ్చాను దానిని డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేయాలి. ఫీల్ చేసిన అప్లికేషన్ తో పాటు మీ సర్టిఫికెట్స్ నీ దానికి జత చేసి  క్రింద ఇచ్చిన అడ్రస్ కి పంపవలసి ఉంటుంది.

ALSO READ  Govt School Non Teaching Posts Recruitment 2023 | 10th తో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Secretary, Maharshi Sandipani Rashtriya Veda Vidya

Pratishthan, Veda Vidya Marg, Chintaman Ganesh, P.O. Jawasiya, Ujjain -456 006 (MP)

ఈ జాబ్స్ కి అఫిషియల్ pdf ఫైల్ తో పాటు అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!