EY లో భారీగా ఉద్యోగాలు నోటిికేషన్|అప్లై చేసిన వెంటనే జాబ్|TESTER JOBS|APPLY HERE !!

EY RECRUITMENT 2023 | అప్లై చేసిన వెంటనే జాబ్

Hello Friends…. ప్రము Tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు EY కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Tester విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now

EY Recruitment 2023 overview :

LONDON, ENGLAND – OCTOBER 01: The Ernst & Young (EY) offices stand in 1 More London Riverside on October 1, 2018 in London, England. The government has called for a review of the British auditing industry after a series of scandals including the collapses of Carillion and BHS revealed serious failures in the auditing process. The ‘Big Four’ accounting firms, which are Deloitte, PwC, Ernst & Young (EY) and KPMG audit the large majority of the UK’s largest listed companies. (Photo by Jack Taylor/Getty Images)
కంపనీ పేరుEY
జాబ్ రోల్Tester
విద్య అర్హతడిగ్రీ
జీతం45000
ఎంపిక విధానంఇంటర్వ్యు

EY RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి EY నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా TESTER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
ప్రాజెక్ట్‌ల మాన్యువల్ ఫంక్షనల్ టెస్టింగ్ (వెబ్/పూర్తి స్టాక్/డెస్క్‌టాప్)లో బలమైన అనుభవం

వివిధ దృశ్యాలను గుర్తించడం మరియు సమర్థవంతమైన పరీక్ష కేసులను సృష్టించడం

ఆటోమేషన్ & మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్‌లలో చక్కటి వివరాలతో సమర్థవంతమైన బగ్ క్యాప్చర్ మరియు బగ్ రిపోర్టింగ్ నైపుణ్యాల సామర్థ్యం

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్‌లో హ్యాండ్-ఆన్ అనుభవం

ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడిన జట్ల మధ్య కమ్యూనికేట్ చేయడానికి అద్భుతమైన శబ్ద మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యం

పరీక్ష కేసుల యొక్క పీర్ సమీక్షలను నిర్వహించగల సామర్థ్యం మరియు జ్ఞానాన్ని పంచుకునే సెషన్‌లను నిర్వహించడం.

Azure DevOps/JIRA లేదా ఇతర లోపం ట్రాకింగ్ సాధనాలతో అనుభవం

A picture shows the logo of EY (Ernst & Young), a multinational professional services firm, in Madrid on September 27, 2018. (Photo by GABRIEL BOUYS / AFP) (Photo credit should read GABRIEL BOUYS/AFP via Getty Images)


మరిన్ని ఉద్యోగాలు :
🔥 FLIPKART లో భారీగా ఉద్యోగాలు

🔥AMAZON లో WORK FROM HOME JOBS

🔥 Accenture లో భారీగా ట్రైనీ ఉద్యోగాల
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!