Flipkart Jobs 2023 | ఇంటర్ తో Flipkart భారీగా ఉద్యోగాలు | తెలుగు వచ్చిన వారికి మాత్రమే
Flipkart Recruitment 2023 | Flipkart Jobs In Telugu :
మన దేశంలో ప్రముఖ E-commerce దిగ్గజం అయినటువంటి ఫ్లిప్ కార్ట్ కంపనీ ( Flipkart Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఫ్లిప్ కార్ట్ కంపనీ లో ఎక్జిక్యూటివ్ ( Executives ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అలానే తెలుగు వచ్చిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ మరియు విజయవాడ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Flipkart Recruitment 2023 Overview :
కంపెనీ పేరు | ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2023 ) |
జాబ్ రోల్ | ఎక్జిక్యూటివ్ ( Executives ) |
విద్య అర్హత | ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్, విజయవాడ |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Flipkart Recruitment 2023 Full Details :
కంపెనీ పేరు :
ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2023 For Freshers )
జాబ్ రోల్ : ఎక్జిక్యూటివ్ ( Executive Jobs Recruitment )
భాద్యతలు :
- కొత్త వ్యాపారాలతో కొత్త ఒప్పందాలను ఫైనల్ చేయాలి.
- ఉన్న కస్టమర్‌తో సంబంధాలను ఏర్పరచుకోండి.
- టెరిటరీలో కొత్త లీడ్స్‌ను పెంచుకోవాలి
- మీ లొకేషన్ అంత చూడాలి మరియు పునరావృత ప్రాతిపదికన కస్టమర్‌లను సందర్శించండి.
- ఖాతాలను ఏకకాలంలో నిర్వహించండి.
- అన్ని కస్టమర్ పరస్పర చర్యల సమయంలో బ్రాండ్‌ను సూచించండి.
- ఉత్పత్తులు లేదా సేవలు వారికి ఆర్థికంగా మరియు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయనే దానిపై కస్టమర్‌లకు అవగాహన కల్పించండి
వృత్తిపరంగా.
- పరిశ్రమ పోటీదారులు, కొత్త ఉత్పత్తులు మరియు మార్కెట్ పరిస్థితులను చూడండి
విద్య అర్హత :
ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
స్కిల్స్ :
- ఒత్తిడి వాతావరణంలో పని చేయగల సామర్థ్యం మరియు మీ రోజువారీ కార్యకలాపాలన్నింటినీ నిర్వహించడం.
- నిర్మాణాలు, కొలవవలసిన కొలమానాలతో బాగుంది.
- బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు అత్యుత్తమ జట్టు ఆటగాడు.
- వాతావరణంలో సౌకర్యవంతమైన పని.
- ఏకకాల పనులకు ప్రాధాన్యతనిచ్చే మరియు నిర్వహించగల సామర్థ్యం.
- మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కస్టమర్‌లను ఒప్పించే మరియు చర్చలు జరపగల సామర్థ్యం.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
మరిన్ని ఉద్యోగాలు
10th, ఇంటర్ తో AP లో 370 ఉద్యోగాలు
8th తో AP లో ప్రభుత్వ ఉద్యోగాలు
10th తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
AP లో 840 ఉద్యోగాలకు నోటిఫికేషన్
10th తో రైల్వే లో 19,436 ఉద్యోగాలు
10th తో TSRTC లో 3690 ఉద్యోగాలు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ :
హైదరాబాద్ మరియు విజయవాడ
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
More Details & Apply link : click here
డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్
Flipkart Recruitment 2022 For Freshers working Days
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ మరియు విజయవాడ లో ఉన్నట్టు వంటి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు.