Private JobsPrivate Jobs

Flipkart Recruitment 2023 | తెలుగు వారికి Flipkart లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Flipkart Recruitment 2023 | Work From Home Jobs

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ అయినటువంటి Flipkart నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఫ్లిప్ కార్ట్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Vijayam educations

TELEGRAM GROUP : CLICK HERE

Flipkart Recruitment 2023 Overview :

కంపెనీ పేరుFlipkart
జాబ్ రోల్అసిస్టెంట్ మేనేజర్
విద్య అర్హతఏదైనా డిగ్రీ
జీతం30,000
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Flipkart Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Flipkart నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Flipkart కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 గ్రామీణ పంచాయతీ రాజ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Jio లో భారీగా ఉద్యోగాలు

🔥 Backlogs ఉన్న విప్రో కంపనీ వాళ్ళు జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  Accenture లో భారీగా ఉద్యోగాలు | Latest Accenture Recruitment 2024 | Latest Jobs In Telugu

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ బెంగళూరు లో ఉంటుంది.

Apply విధానం :

కేవలం Flipkart కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!